ఈ రోజుల్లో మూడు ముళ్ల బంధం కంటే అక్రమ సంబంధానికే ఎక్కువ విలువ ఇస్తున్నారు కొందరు. కట్టుకున్న పెళ్లానికి కోక కొనలేని వాడు.. ప్రియురాలి కోసం మాత్రం తాజ్ మహల్ కట్టేస్తుంటాడు. అలాంటి చీకటి బంధాలతో వారి జీవితాలనే కాదు వారి కుటుంబాలను సైతం నాశనం చేస్తున్నారు. 5 నిమిషాల సుఖం కోసం కన్న పిల్లల్ని కూడా కడతేరుస్తున్నారు. అలాంటి ఒక దుర్మార్గము తండ్రి, అతని ప్రియురాలికి ఉరిశిక్ష వేసి కోర్టు చక్కని సందేశాన్ని ఇచ్చింది. ఇదంతా […]