తేజ సజ్జా నిశ్చితార్థంలో టాలీవుడ్ తారాగణం సందడి వేడుకకు తరలివచ్చిన చిరంజీవి, రవితేజ, నాని సోషల్ మీడియాలో తేజ సజ్జా ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్ తేజ సజ్జా వేడుకలో మెరిసిన సినీ ప్రముఖులు టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ విన్నా పెళ్లి సందడే! ఒకప్పుడు బాలనటుడిగా మనల్ని మెప్పించి, ‘హనుమాన్’ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా సూపర్ హీరోగా ఎదిగిన యంగ్ హీరో తేజ సజ్జా, త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై […]