ఈ బ్యాంకులు వ్యవసాయం చేసే రైతులకి ఒక లక్ష లోన్ ఇవ్వడానికి ముందుకు రావు గానీ.. సూటు, బూటు ఏసుకుని సొల్లు కబుర్లు చెప్పే మోసగాళ్లకు మాత్రం వేల కోట్లు లోన్లు ఇవ్వడానికి మాత్రం ఎగబడి ముందుకొస్తాయి. తీరా లోన్ ఇచ్చాక వాళ్ళు ఎగ్గొడతారు. వాళ్ళు దొరికితే ఓకే, వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం కూడా లేకుండా చేస్తే.. ఆ నష్టాన్ని ప్రజల మీద రుద్దుతాయి ఈ బ్యాంకులు. ఇది ప్రస్తుత […]
బ్యాంకుల నుంచి వేల కోట్లు రుణాలు తీసుకుని, వాటిని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మొహుల్ చోక్సీ. తాజాగా భారత్ లో మరో భారీ స్కామ్ బయటపడింది. ఇప్పటి వరకు ఏబీజీ షిప్ యార్డు 20 వేల కోట్ల రూపాయలు, నీరవ్ మోడీ చేసిన 13 వేల కోట్ల రూపాయల స్కామ్ లే అతి పెద్ద బ్యాంకు మోసాలుగా ఉన్నాయి. తాజా స్కామ్ తో అవి కూడా వెనక్కిపోయాయి. ఈసారి […]