సదరు డైరెక్టర్ ఒక మూవీలో తనని ఎంపిక చేసాడని తొలుత డైరెక్టర్ ఆ మూవీ లో తనది మంచి క్యారక్టర్ అని చెప్పి తీసుకున్నాడని చెప్పింది. కానీ ఆ తర్వాత దర్శకుడు తనని అసభ్యకరమైన వస్త్రాలు వేసుకోమని చెప్పడమే కాకుండా..
రెజీనా కాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే తనకు సినీ పరిశ్రమలో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.
హీరోయిన్లు, నటీమణులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య క్యాస్టింగ్ కౌచ్. ఇప్పటికే చాలా మంది ముందుకొచ్చి క్యాస్టింగ్ కౌచ్ మీద తమ గళమెత్తారు. ఈ క్యాస్టింగ్ కౌచ్ సినిమా హీరోయిన్లకే కాదు.. బుల్లితెర యాంకర్స్ ని కూడా వదల్లేదు. యాంకర్ వర్షిణి కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డట్టు వెల్లడించింది.
క్యాస్టింగ్ కౌచ్ పై నటి ఆమని సంచలన కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని.. తాను కూడా దాని బారిన పడ్డానని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి వచ్చి తమ టాలెంట్ చూపించాలనుకునేవారికి పలు వ్యక్తుల నుంచి ఇబ్బందులు ఏర్పడుతుంటాయి.
సినిమా పరిశ్రమలో తరచుగా వినబడే మాట కాస్టింగ్ కౌచ్. నటి కావాలనుకున్నవారు, హీరోయిన్లుగా రాణించాలంటే దర్శక, నిర్మాతలు చెప్పిన ప్రకారం ఎక్కడకు రమ్మంటే అక్కడకు వెళ్లాలని చాలా మంది ఆరోపణలు చేశారు.
సినీ, బుల్లితెర ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎంతోమంది నటీమణులు తమ ఆవేదనను మీడియా వేధికగా తెలిపారు. గతంలో తమపై జరిగిన లైంగిక దాడుల గురించి గొంతు విప్పారు.
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పె పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ఎంతోమంది హీరోయిన్లు మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా చెబుతున్నారు.
క్యాస్టింగ్ కౌచ్ అనేది సినీ పరిశ్రమలో ఉందని ఇప్పటికే పలువురు హీరోయిన్లు, నటీమణులు వెల్లడించారు. తాజాగా ఓ నిర్మాతపై హీరోయిన్లు ఆరోపణలు చేశారు. ఆ నిర్మాత అవసరం తీరిన తర్వాత ముఖం చాటేస్తాడంటూ ముగ్గురు నటీమణులు వెల్లడించారు.
దేశంలో మహిళలు పనులు చేసే ప్రతి చోట క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఉన్నాయని పలువురు మహిళలు ఆవేదనలు వ్యక్తం చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు తీవ్రంగా ఉంటాయని ఎంతోమంది హీరోయిన్స్ బహిరంగంగానే వెల్లడించారు.