బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న పాపులర్ టీవీ షోలలో ‘క్యాష్’ ఒకటి. యాంకర్ సుమ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఈ షో.. ప్రతి శనివారం ఈటీవీలో ప్రసారమవుతూ వస్తోంది. అయితే.. క్యాష్ ప్రోగ్రాంకి సంబంధించి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో అని ప్రేక్షకులలో ఆసక్తి రేపేందుకు వారవారం ప్రోమోలు రిలీజ్ చేస్తుంటారు కదా.. అలాగే ఈ వారం కూడా ప్రోమో విడుదలైంది. ఈ వారం ఎపిసోడ్ లో జబర్దస్త్ ఆర్టిస్టులు బుల్లెట్ భాస్కర్ […]
మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే.. మనకు ఉన్నంతలో వారికి అతిథి మర్యాదలు చేస్తాం. అదే కొత్తగా పెళ్లైన దంపతులు వస్తే వారికి పసుపు-కుంకుమ, గాజులు, పూలు, కుదిరితే చీర పెట్టి ఆశీర్వదించి పంపుతాం. అదే గర్భవతి అయిన బంధువు మన ఇంటికి వచ్చినా.. మనం వారిని చూడ్డానికి వెళ్లినా ఉత్త చేతులతో వెళ్లం. పండో, ఫలమో తీసుకెళ్తాం. మనకు చేతనైనంతలో ఇంటికి వచ్చిన బంధువులను ఆదరంగా చూస్తాం. అందుకే మన భారతీయ సంప్రదాయంలో అతిథి దేవో […]
తెలుగు బుల్లితెరపై కొన్నేళ్లుగా అలరిస్తున్న షోలలో ‘క్యాష్ ప్రోగ్రామ్’ ఒకటి. యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో ప్రతీవారం కొత్త కొత్త సెలబ్రిటీలు సందడి చేస్తుంటారు. అలాగే సినిమా రిలీజ్ దగ్గరపడిన టీమ్ కూడా క్యాష్ ప్రోగ్రామ్ ద్వారా ప్రమోట్ చేసుంటారు. ఈ క్రమంలో తాజాగా క్యాష్ ప్రోగ్రామ్ లోకి ‘వాంటెడ్ పండుగాడ్’ మూవీ టీమ్ పాల్గొన్నారు. జబర్దస్త్ సుధీర్, సునీల్, అనసూయ, విష్ణుప్రియ, దీపికా పిల్లి, నిత్యాశెట్టి, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి తదితరులు కీలకపాత్రలలో […]
తెలుగు బుల్లితెర పాపులర్ టీవీ షోలలో యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘క్యాష్’ ప్రోగ్రామ్ ఒకటి. ప్రతి వారం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న ఈ ప్రోగ్రాంలో ఎప్పటికప్పుడు కొత్తగా రిలీజ్ కాబోతున్న సినిమాల టీమ్స్, ట్రెండింగ్ లో ఉన్న సెలెబ్రిటీలు సైతం ఈ షోలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా క్యాష్ ప్రోగ్రాంకి ‘సీతా రామం’ చిత్రబృందం పాల్గొంది. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ తో పాటు సుమంత్, తరుణ్ భాస్కర్, డైరెక్టర్ హను రాఘవపూడి […]
Subhashini: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఎన్నో ఏళ్లుగా ఇటు టీవీ షోలకు, అటు సినిమాల ప్రమోషన్స్ లో యాంకరింగ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అందులోనూ ఎంటర్టైన్ మెంట్ టీవీ షోలు చేయడంలో సుమ ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. సుమ యాంకరింగ్ చేస్తున్నటువంటి పాపులర్ షోలలో క్యాష్ ప్రోగ్రాం ఒకటి. వారానికి ఒకసారి ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే ఈ క్యాష్ ప్రోగ్రాంలో ప్రతి […]
Actor Sriram: తెలుగు ప్రేక్షకులకు నటుడు శ్రీరామ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి శ్రీకాంత్ గా ఎంటర్ అయినప్పటికీ, తెలుగులో శ్రీరామ్ గానే పాపులర్ అయ్యాడు. మొదట హీరోగా సినిమాలు చేసిన శ్రీరామ్.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. తెలుగులో ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, స్నేహితుడు లాంటి చిత్రాలు శ్రీరామ్ కి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇక కొన్నేళ్లుగా హీరోగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ […]
జబర్దస్త్ షో ద్వారా ఎంతో మందికి జీవితంలో ఓ గుర్తింపు లభించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. జబర్దస్త్ వల్ల తినడానికి తిండి లేని స్థితి నుంచి నలుగురికి పెట్టే స్థాయికి మేము వచ్చాం అని ఎంతో కమీడియన్లు చెప్పడం చూశాం. అలాంటి వారిలో అదుర్స్ ఆనంద్ కూడా ఒకడు. జీవితంలో ఎన్నో కష్టాలు తర్వాత జబర్దస్త్ షో ద్వారా అవకాశాలు, గుర్తింపు సంపాదించాడు. జీవితంలో బాగా సెటిల్ కావడమే కాకుండా.. ప్రేమ వివాహం చేసుకుని పిల్లలతో […]
జబర్దస్త్.. ఎంతో కళాకారులకు గుర్తింపు, అవకాశం కల్పించిన ప్రోగ్రామ్. జబర్దస్త్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో గొప్పగొప్ప కమీడియన్లు దొరికారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా బుల్లితెరపై గుర్తింపు, అభిమానులను పొందిన వారిలో కొమరం అలియాస్ కొమరక్క కూడా ఒకరు. తన మాటలు, యాస, కట్టుబొట్టుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే ఇది అంత తేలికగా వచ్చిన గుర్తింపు కాదు. అందుకోసం ఎంత కష్టపడ్డాడో తనకు భార్య ఎంత సహాయంగా నిలిచిందో […]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తర్వాత సినీ ఇండస్ట్రీలో ఆ స్థాయిలో ట్రెండ్ అయ్యే కాంట్రవర్సీ సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారంటే.. అది బండ్ల గణేష్ అనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉండే నటులలో బండ్ల గణేష్ ముందుంటారు. ఆయన ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటుంది. అప్పుడప్పుడు బండ్ల గణేష్ కూడా వార్తల్లో హాట్ టాపిక్ అవుతుంటాడు. అయితే.. బండ్ల గణేష్ కి మెగా ఫ్యామిలీపై, ముఖ్యంగా […]
శ్రీముఖి.. యాంకర్ గా, నటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. రాములమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జాతిరత్నాలు అంటూ మరో కొత్త ప్రోగ్రామ్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. వాళ్లందరినీ తీసుకుని సుమ క్యాష్ ప్రోగ్రామ్ వెళ్లింది శ్రీముఖి. శ్రీరామనవమి సందర్భంగా చేసిన స్పెషల్ ఎపిసోడ్ ని శ్రీముఖి ఇంకా స్పెషల్ గా మార్చింది. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతున్నా కూడా ఎందుకు తాను ఇంకా పెళ్లి చేసుకోలేదో శ్రీముఖి చెప్పుకొచ్చింది. ఇదీ […]