సాధారణంగా ఎవరైనా డబ్బులు ఉదారంగా ఖర్చు పెట్టినా.. డబ్బులు కావాలన్నా.. అదేంటీ డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా అని అంటారు. నిజంగా డబ్బులు కాసే చెట్టు ఉంటే ఇక జీవితం ధన్యమైనట్లే. కాకపోతు కొన్ని సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు అప్పుడప్పుడూ చూస్తుంటాం. అదే సీన్ రియల్ లైఫ్ లో చూస్తే.. నిజంగా మతి పోతుంది. తాజాగా ఓ చెట్టుకు కాసిన కాయల్లో రూపాయి నాణేలు నిండుగా కనిపిస్తున్నాయి. చెట్లకు కాసులు కాయడం ఏంటి మరీ విడ్డూరం కాకపోతేను అని […]