ప్రస్తుతం తెలుగు లో వస్తున్న చిత్రాలు పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతీ ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన మూవీగా బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది.
Cannes: ఫ్రాన్స్ దేశంలో 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు జరగుతున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి ఈ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో వివిధ దేశాలకు చెందిన తారలు రెడ్ కార్పెట్ పై తమ అందాలతో కనువిందు చేస్తారు. ఇందుకు కోసం విభిన్నమైన వస్త్రాధారణతో అందరిని ఆకట్టుకుంటారు. ఈ వేడుకల్లో స్పెషల్ డిజైన్ చేసిన దుస్తుల తో పాటు ఆకర్షణీమయైన ఆభరణాలతో సినీ తారలు తళుక్కున్న మెరుస్తారు. ఈ సందర్భంగా కేన్స్ వేడుకలో దీపికా పదుకొనే […]
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2022 ఫ్రాన్స్ లో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఇండియా నుంచి పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. దీపికా పదుకునే తమన్నా, ఊర్వశీ రౌతేలా వంటి అందాల భామాలు ఇండియన్ పెవిలియన్ ప్రారంభోత్సవంలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో వీళ్లు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ వేడుకలో పాల్గొనడం తమన్నా, పూజాకి ఇదే మొదటి సారి. ఈ క్రమంలో కేన్స్ లో పూజా తన […]
ప్రపంచాన్ని గడ గడలాడించిన కరోనా మహమ్మారి బాధలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మన దేశంలో కరోనా ప్రభావం ఎంతో దారుణంగా చూపించింది. కరోనా వైరస్ సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవరినీ వదలలేదు. స్టార్ హీరో, హీరోయిన్లు, దర్శకులు కరోనా భారిన పడి విల విలలాడారు. ఒకదశలో ఎంటర్ టైన్ మెంట్ రంగం కుదేలైందనే చెప్పొచ్చు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కరోనా భారిన పడ్డారు.. ఇది ఆయనకు రెండవసారి రావడం. దీంతో ఆయన ఈ […]
ప్రతిష్ఠాత్మకమైన ‘కాన్స్ చలనచిత్రోత్సవం’ ఈసారి కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. సహజంగానే ఈసారి అక్కడ ‘రెడ్ కార్పెట్’పై అందాలు ఒలికించే భారతీయ తారలు ఎవరని అందరికీ కుతూహలంగా ఉంటుంది. ప్రముఖ హీరోయిన్లు ఐశ్వర్యారాయ్ బచ్చన్, సోనమ్ కపూర్‌లు ఈ తడవ కూడా ‘కాన్స్’లో సందడి చేయబోతున్నారు. ప్రముఖ బ్రిటీష్ మోడల్, నటి ఎమీ జాక్సన్ కూడా ఆ జాబితాలో చేరుతున్నారు. 74వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో భాగంగా బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ రెడ్ కార్పెట్‌పై హోయలు […]