కర్ణాటకలోని సకలేశపుర ప్రాంతాంనికి చెందిన ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిల ప్రేమలో పడ్డాడు. ఒకరికి తెలియకుండా మరోకరిని ప్రేమలోకి దించాడు. కొంత కాలం ఈ ప్రేమకథను గుట్టుచప్పుడు కాకుండా నడిపాడీ ఈ యువకుడు. ఇక ఎట్టకేలకు అసలు విషయం తెలిసిన ఓ అమ్మాయి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో అతనిని నేను పెళ్లి చేసుకుంటానని గట్టిగా తెలిపింది. ఇదే విషయం చివరికి గ్రామస్తుల వరకూ వెళ్లింది. ఇద్దరు యువతులు అతన్నే పెళ్లి చేసుకుంటామని చెప్పటంతో గ్రామ […]