“శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఆదివారం రాత్రి ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. కార్తీక మాసం ఉత్సవాలతో భక్తులతో కిక్కిరిసిపోతున్న శ్రీశైలం టోల్ గేట్ సమీపంలో ఒక భారీ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి విధ్వంసం సృష్టించింది. హఠాత్తుగా బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అక్కడ వరుసగా ఆగి ఉన్న వాహనాలపైకి ఆ రాకాసి బస్సు దూసుకెళ్లింది. కళ్లముందే ఒకదానివెనుక ఒకటిగా 5 కార్లు, ఆటోలు నుజ్జునుజ్జయ్యాయి. శ్రీశైలం టోల్ గేట్ వద్ద క్షణాల వ్యవధిలోనే ఏం జరుగుతుందో తెలియక భక్తులు భయాందోళనతో […]