టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారికి నారావారి కుటుంబం భారీ విరాళాన్ని అందజేసింది.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ బావ బావమరుదులు మాత్రమే కాక వియ్యంకులు కూడా. నారా లోకేష్‌కి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణిని ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఓ కుమారుడు దేవాన్ష్ కూడా ఉన్నాడు. 15 సంవత్సరాల క్రితం అనగా.. 2007, ఆగస్ట్ 26న లోకేష్-బ్రాహ్మణిల వివాహం జరిగింది. ఇరు కుటుంబాల అంగీకరంతో.. బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. బ్రాహ్మణిని కోడాలిగా చేసుకోవాలని ఎంతో ఆరాటపడి.. బాలయ్యను […]
నందమూరి బాలకృష్ణ.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు ఎంత ప్రత్యేకమో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. డబ్బులో పుట్టి, డబ్బులో పెరిగిన వ్యక్తి బాలయ్య. రాష్ట్ర రాజకీయాన్ని శాశించిన మహోన్నత వ్యక్తికి వారసుడు. 4 దశాబ్దాలుగా అగ్ర హీరో. మాజీ ముఖ్యమంత్రికి వియ్యంకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే. ఇదీ బాలయ్య బయోగ్రఫీ. ఇంత స్థాయి ఉన్నా, సాదాసీదా జీవితం గడపడం బాలకృష్ణకి అలవాటు. బాలయ్య లగ్జరీ కార్స్, స్పోర్ట్స్ బైక్స్ అంటూ ఆయన ఎప్పుడూ హడావిడి చేసింది లేదు. […]