ప్రేమ పేరుతో యువతీయువకులు మోసం పోవటం, ఆ తర్వాత హత్యలు, ఆత్మహత్యలు చేసుకోవటం జరుగుతోంది. చిన్నపాటి క్షిణికావేశంలో నిండు ప్రాణాలను తీసుకుని జీవితాలను ఆగం చేసుకుంటున్నారు నేటి తరం కొందరు ప్రేమికులు. తాజాగా ఇలాంటి దారుణ ఘటనే ఒకటి కర్నాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..శివమూర్తి అనే 21 ఏళ్ల యువకుడు అనే యువకుడు హోసనగరె ప్రాంతంలో నివాసమంటున్నాడు. ఇక ఇదే ప్రాంతంలో ఓ నర్సింగ్ కాలేజీలో చదువుతున్న కవిత అనే యువతితో […]