OG-2తో పాటు OG-3 కూడా కన్ఫర్మ్ తమన్ సొంత బ్యానర్‌పై OG-2 నిర్మించనున్న పవన్ కళ్యాణ్ ప్యారలల్‌గా 2,3 భాగాల పనులు ప్లాన్ చేస్తున్న సుజీత్ పవన్ కళ్యాణ్ డేట్స్ ఎప్పుడు ఇస్తారనేదే ఆసక్తికరం 2027 మిడ్ నాటికి OG-2 షూటింగ్ పట్టాలెక్కే ఛాన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్ ఒకటి టాలీవుడ్లో వైరల్ అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన ‘ఓజీ’ (OG) మ్యానియా ఇంకా తగ్గకముందే, ఆ సినిమా సీక్వెల్స్‌పై మ్యూజిక్ […]