గతంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. ఇసుక వల్ల బైక్ స్కిడ్ అవడంతో తేజ్ జారిపడి గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు సాయి ధరంతేజ్ ను అపోలో హాస్పిటల్ లో చేర్పించారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధనలు చేశారు. వారి ప్రార్ధనలతో సాయిధరమ్ తేజ్ కోలుకోని సాధారణ జీవితంలోకి వచ్చాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసింది. తాజాగా హీరో […]