బిగ్ బాస్ హౌస్ అంటేనే డ్రామా, గొడవలు మాత్రమే కాదు… ప్రతి సీజన్ లోనూ అంతకుమించి అన్నట్టు ఒక లవ్ ట్రాక్ గ్యారెంటీగా కనిపిస్తుంది! అసలు ఈ ఇంట్లో అడుగుపెట్టాక ఎప్పుడు ఎవరి మనసులు కలుస్తాయో, ఎవరి మధ్య కళ్ళు కళ్ళు కలుస్తాయో ఎవరూ చెప్పలేరు. బయట ఎంత స్ట్రాంగ్ గా ఉన్నవాళ్ళయినా, ఈ హౌస్ లోకి వచ్చాక ఆటోమేటిక్ గా లవ్ లో పడిపోతుంటారు. మరి ఈసారి ఆ మాయలో పడబోయే ఆ ‘లవ్ బర్డ్స్’ […]