పేరు,డబ్బు సంపాదించుకునేందుకు అమ్మాయిలు సినీ పరిశ్రమకు వస్తూ ఉంటారు. కమిట్ మెంట్స్, ఇతర మోసాలకు లోను కావాల్సి వస్తుందన్న వార్తలు విని ఉండటం వల్ల భయపడుతూనే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.
కొంతమంది చేయని నేరానికి శిక్ష అనుభవిస్తుంటారు.. ముఖ్యంగా దొంగతనం విషయంలో తాము చేయలేదని చెప్పినా వారిపై దాడులు చేస్తుంటారు. తీరా నిజం తెలిసిన తర్వాత అయ్యో పాపం అంటుంటారు.
సినీ సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురౌతున్నాయి. సినీ సెలబ్రిటీలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్స్, ఫీమేల్ ఆర్టిస్టులు, సింగర్స్. ఏదైనా వేడుక అయినా, లేదా షాప్ ఓపెనింగ్ అయినా.. వీరిని చూసేందుకు జనం ఎగబడుతుంటారు. ఈ క్రమంలో వారిని తాకేందుకు ప్రయత్నిస్తూ వెకిలీ పనులకు తెర లేపుతున్నారు కొందరు.
ఈ నెలలో సిని ఇండస్ట్రీలో తీవ్ర విషాదాలు నెలకొంటున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నటుడు శరత్ బాబు కన్నుమూశారు.. బాలీవుడ్ లో సైతం వరుసగా సినీ తారలు చనిపోవడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు.
ఈ మద్య కొంత మంది టీచర్లు పాఠాలతో విద్యార్థులకు బోర్ కొట్టించకుండా వారిలో ఉత్సాహాన్ని నింపడానికి పాటలు పాడటం, డ్యాన్స్ లు చేయడం లాంటివి చేస్తున్నారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రభుత్వంపై సెటైరికల్ సాంగ్ పాడినందుకు ప్రముఖ సింగర్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మూడ్రోజుల్లోగా దీనిపై సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు.
సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి అడుగు పెడితో లైఫ్ మారిపోతుందని ఎంతో మంది అంటుంటారు. జీవితంలో ఒక్కసారైనా తెరపై కనిపించాలని ఎంతో మంది కళాకారులు అనుకుంటారు. కానీ అతి కొద్ది మందికే ఆ కల సాకారం అవుతుంది.. అదృష్టం కలిసి వస్తుంది. ఒక్కసారి తెరపై కనిపిస్తే సెలబ్రెటీ హూదా ఏ రేంజ్ లో వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కానీ ఓ స్టార్ నటి తాను నమ్మిన సిద్దాంతాలు.. మతం కోసం సినీ ఇండస్ట్రీకి వీడ్కోలు పలికింది. భోజ్ పూరికి […]
సోషల్ మీడియా యుగం కొత్త పుంతలు తొక్కడంతో జరిగిన ఏ సమాచారం అయినా క్షణాల్లో అందరికి తెలిసిపోతుంది. దీనికి తోడు మారిన కాలానికి అనుగుణంగా పొలం పనులకు వెళ్లే రైతుల నుంచి స్కూలుకు వెళ్లే పిల్లల వరకు ప్రతీ ఒక్కరి చేతులో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అయితే గతంలో టిక్ టాక్ అందుబాటులో ఉండడంతో ప్రతీ ఒక్కరు తమ టాలెంట్ ను చూపించుకునేవారు. దీంతో రాత్రికి రాత్రే సెలబ్రెటీ స్టేటస్ ను సంపాదించుకున్న వాళ్లు కూడా ఉన్నారు. […]
మోనాలిసా గురించి సినీ ప్రియులకు ముఖ్యంగా భోజ్ పురి ప్రేక్షకులను పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. మోనాలిసా అనేక భోజ్‌పురి మరియు హిందీ సినిమాల్లో నటించారు. మూవీస్ తో పాటు సోషల్ మీడియాలో ఆమె నిత్యం సంచనలం రేపుతుంటారు. ఈమె గతంలో బిగ్ బాస్ 10 కూడా పాల్గొంది. మోనాలిసాకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. తన ఫోటోలను, డ్యాన్స్ వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా మోనాలిసాకు సంబంధించిన ఓ పాత […]
తాజాగా భోజ్ పురి నటి త్రిషకర్ మధుకు సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో లీకై ఎంత హల్చల్ చేసిందో అందరికి తెలిసిందే. ఈ వీడియో లీక్ అవ్వటంతో భిన్నమైన వాదనలు వినిపించాయి. ఇక ఈ వ్యవహారం మరువక ముందే మరో నటి ప్రైవేట్ వీడియో లీక్ అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. భోజ్ పురి ప్రముఖ నటి ప్రియాంక పండిట్ యొక్క ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోందట. వరుసగా భోజ్ పురికి చెందిన […]