పై ఫొటో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడో స్టార్ హీరోయిన్.. ఆమె అందానికి, అభినయానికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ పరిశ్రమలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
తెలుగుతో పాటు పలు సౌత్ సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు నటి భావనా మీనన్. కేరళలోని త్రిస్సూరులో జన్మించిన ఈ బ్యూటీ.. ‘నమ్మల్’ అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ.. ‘జాకీ’ అనే కన్నడ మూవీతో ఆమె క్రేజ్ సంపాదించారు. పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు, మలయాళంలోకి కూడా అనువాదం అయ్యింది. యాక్షన్ హీరో గోపీచంద్ సరసన యాక్ట్ చేసిన ‘ఒంటరి’ సినిమాతో టాలీవుడ్‌లోకి […]
Crime Branch Summons To Kavya Madhavan: ప్రముఖ హీరోయిన్ భావన మీనన్ కిడ్నాప్, దాడి కేసులో నటి కావ్య మాధవన్‌కు క్రైం బ్రాంచ్ శుక్రవారం సమన్లు జారీ చేసింది. ప్రధాన నిందితుడు దిలీప్ భార్య అయిన కావ్య విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఏప్రిల్ 11, సోమవారం విచారణకు హాజరు కావాలని తెలిపింది. సోమవారం అలువ పోలీస్ క్లబ్‌లో ఈ విచారణ జరగనుంది. అయితే, ఇంతకు ముందు ఓ సారి క్రైం బ్రాంచ్ ఆమెకు సమన్లు […]