ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్. ముఖ్యంగా కేన్సర్ పీడితులకు బిగ్ రిలీఫ్ లభించనుంది. పేదలకు తక్కువ ఖర్చుతో కేన్సర్ చికిత్సను అందించే బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి త్వరలో ఏపీలో ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కేన్సర్ వ్యాధిగ్రస్థులుకు ముందుగా వెళ్లేది ఈ ఆసుపత్రికే. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లో మాత్రమే సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రి త్వరలో […]
సినిమా హీరోలు వెండితెరపై తమ హీరోయిజం చూపిస్తూ ఎంతో మందిని ఆదుకుంటారు.. విలన్ల భరతం పడుతుంటారు. కానీ కొంత మంది హీరోలు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తమ మంచితనాన్ని చాటుకుంటారు.. అలాంటి వారిలో నందమూ బాలకృష్ణ ఒకరు.
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాటిస్తే ఎంత దూరమైనా వస్తాడు.. లోపల ఒకటి, బయటికి మరోటి ఉండదు. నమ్ముకున్న వారికోసం ఏమైనా చేసే బాలయ్య గురించి ఇండస్ట్రీలో పెట్టాలన్నా, తిట్టాలన్నా ఆయన తర్వాతే అంటుంటారు. అవన్నీ ఉత్తమాటలు కాదని మరోసారి ప్రూవ్ చేశారు బాలయ్య. స్టార్ హీరోలంతా సినిమాలతో, యాడ్స్ తో రెండు చేతులా సంపాదించేదంతా వెనకేసుకుంటుంటారు. అందులో ఎంతోకొంత సామాజిక సేవల కోసం ఖర్చు చేస్తుంటారు. కానీ.. కొందరు మాత్రమే […]
నందమూరి బాలకృష్ణ.. తెలుగునాట ఈ మాటకి పరిచయం అవసరం లేదు. తండ్రి నుండి వచ్చిన లెగసిని నాలుగు దశాబ్దాలుగా పదిలంగా పదింతలు పెంచిన ఘనత బాలయ్య సొంతం. రీల్ లైఫ్ లో మాత్రమే కాదు, రియల్ లైఫ్ కూడా అయన హీరోనే. నలుగురిని కొట్టాలన్నా, పది మందికి పెట్టాలన్న ఆయనకే సాధ్యం. ఇక హీరోగా, ఎమ్మెల్యేగా రెండు పడవల ప్రయాణం చేస్తూనే ఉన్నా.., ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ని మాత్రం ఎంతో బాధ్యతగా ముందుకి నడిపిస్తున్నారు. […]