సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అలనాటి అందాలతార బారీ యంగ్‌ఫెలో ఇటీవల తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. హాలీవుడ్ లోని 1980ల ‘సిట్ కామ్ ఇట్స్ ఎ లివింగ్’ మూవీలో పోషించిన జాన్ హాఫ్ మేయర్ గ్రే పాత్ర ద్వారా సూపర్ క్రేజ్ దక్కించుకుంది బారీ యంగ్‌ఫెలో. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బారీ తన 75 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఇక బారీ మరణించిన వార్తను ఆమె కుటుంబ సభ్యులు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రకటించారు. […]