మొబైల్ ఫోన్.. ఇప్పుడున్న సాంకేతిక యుగంలో ప్రతీ ఒక్కరి వద్ద ఉంటుంది. ఏది లేకున్నా సరే మొబైల్ ఫోన్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. అలా తయారైంది నేటి సమాజం. అయితే ఓ గ్రామంలో మాత్రం కూతురు మొబైల్ ఫోన్ వాడితే గనుక రూ.1.50 లక్షలు చెల్లించాలంటూ గ్రామ పెద్దలు తీర్మానించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే గనుక.. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ లోని ఓ గ్రామంలోని ఠాకూరు వర్గంలోని యువతులు మొబైల్ ఫోన్ లు వాడకుండా గ్రామంలోని […]