దేశంలో ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి అన్న రోజులివి. ప్రభుత్వ పథకాలు అందాలన్నా లేక పెద్ద మెుత్తంలో చెల్లింపులు చేయాలన్నా బ్యాంక్ ఖాతా తప్పనిసరి. అయితే చాలా మందికి ఉన్న ఇబ్బంది ఏమిటంటే ఆయా ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయాల్సి రావటమే. మినిమం బ్యాలెన్స్ లేదంటే బ్యాంకులు జరిమానాల మీద జరిమానాలు వేస్తుంటాయి. అయితే రానున్న రోజుల్లో ఈ సమస్య తొలగిపోనున్నట్లు తెలుస్తోంది. ఈ పెనాల్టీలను మాఫీ చేయటంపై సదరు బ్యాంకుల బోర్డులు నిర్ణయం […]