బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర ఎలా ఉంటుందో చూపించడానికి మన నందమూరి సింహం మళ్ళీ రెడీ అయిపోయింది. గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ తన నెక్స్ట్ మూవీతో థియేటర్లలో రచ్చ లేపడానికి వస్తున్నారు. సినిమా టైటిల్ ఏంటో తెలుసా? ‘దాదా’! రీసెంట్గా వచ్చిన దీపావళి పండగకి మన బాలయ్య బాబు ఫ్యాన్స్కి ఊహించని రేంజ్లో ఒక క్రేజీ గిఫ్ట్ ఇచ్చారు. అదేనండి.. నర్గీస్ ఫక్రీతో కలిసి దిగిన ‘దాదా’ దీపావళి స్పెషల్ పోస్టర్ని రిలీజ్ […]