బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి వివాదం అంతకంతకూ పెరుగుతుండటంతో కీలక నేతలు రంగంలో దిగారు. కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ఉండటంతో ఇరువురి మధ్య రాజీ కోసం ప్రయత్నాలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. కూటమిలో ఉన్న కారణంగా మెగా బ్రదర్స్ ఇద్దరూ మౌనం వహిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవిపై బాలయ్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా వేడి రగుల్చుతున్నాయి. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి కూడా దీటుగా కౌంటర్ ఇచ్చారు. బాలయ్యకు కౌంటర్ ఇచ్చే క్రమంలో […]