పుట్టపర్తిలో అద్భుతం.. బాల సాయి రూపంలో చిన్నారి! బుడిబుడి అడుగులతో వీధుల్లో తిరుగుతున్న బుజ్జి సాయి! సాయి 101వ జయంతి వేడుకల్లో అపురూప దృశ్యం! సాక్షాత్తు బాబాగా భావించి మురిసిపోయిన భక్తులు! విదేశీ భక్తులు, పోలీసుల ఆప్యాయతలో బాల సాయి! ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న బుజ్జి సాయి వీడియోలు! భక్తి సాగరంలో మునిగితేలిన పుట్టపర్తి! ఆధ్యాత్మిక క్షేత్రం పుట్టపర్తిలో భక్తి పారవశ్యం మరోసారి ఉప్పొంగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జయంత్యుత్సవాల వేళ.. అక్కడ ఓ […]