ఫిల్మ్ డెస్క్- సుమ కనకాల.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. బుల్లితెర అయినా, వెండి తెర వేడుక అయినా సుమ చేసే సందడి అంతా ఇంతా కాదు. స్టార్ హీరోల సినిమా వేడుకలైతే ఖచ్చితంగా సుమ హోస్ట్ గా ఉండాల్సిందే. అంత క్రేజ్ ఉంది సుమకు. ఇక సుమ కేవలం బుల్లితెరపైనే కాదు సోషల్ మీడియాలోను బాగా సందడి చేస్తుంది. తనకు సంబందించిన చాలా విషయాలను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. ఇదిగో ఈ […]