Backdoor Jobs: హైదరాబాద్‌లో ఘరానా మోసం జరిగింది. ఐటీ సంస్థ పేరుతో కొంతమంది వ్యక్తులు నిరుద్యోగులను దోచుకున్నారు. దాదాపు 800 మందినుంచి రూ. 20 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్‌లోని ఇన్నోహబ్ టెక్నాలజీస్ సంస్థ సాఫ్ట్‌వేర్ జాబులు ఇప్పిస్తానని 800 మంది నుంచి.. ఒక్కోరి దగ్గర 2 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇలా అందరి దగ్గరినుంచి 20 కోట్లు వసూలు చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వారిని […]