మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ యువకుడు తన వరుసకే బావ అయ్యే వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అసలు మద్యం మత్తులోనే ఈ హత్య జరిగిందా లేదంటే మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటన మేడ్చల్ జిల్లా […]