పేదరికం అనేది ఎంత దారుణం అంటే ఎందుకు రా ఈ జన్మ అనేంతాల ఉంటుంది. కానీ.. తన వారికి పట్టెడన్నం పెట్టం కోసం ఇంటి వారే రాష్ర్టాలు, దేశాలు వలసలు వెళ్తారు. ఎందుకంటే కేవలం డబ్బు. అది ఎంత సంపాదిస్తే అంత మన వారికి కడుపు నిండా అన్నం పెట్టవచ్చు అనే భావన ఆ పేదవారిది. తాజాగా డబ్బులు ఎక్కువ వస్తాయని ఓ వ్యక్తి చెబితే నిజమని నమ్మిన ఓ కార్మికుడు అస్సాం నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. […]