ఈ మధ్యకాలంలో ప్రధానికి, ముఖ్యమంత్రులకు యువకులు, పిల్లలు లేఖలు రాస్తూ తమ విజ్ణప్తిని తెలియజేస్తున్నారు. ఇలా ఎంతో మంది రాస్తున్న లేఖలు ప్రధాని కార్యాలయానికి కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ఇక తాజాగా మరో లేఖ రాస్తూ ఆశ్చర్యపరిచారు ఓ అక్కాతమ్ముళ్లు. ఇక వారు ఎక్కడ నుంచి రాశారు. రాసిన లెటర్ లో ఏముందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అస్సాం రాష్ట్రానికి చెందిన 5,6 ఏళ్ల అక్కాతమ్ముళ్లు రవ్జా, ఆర్యన్. ఈ ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత […]