ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిఫ్ మునీర్ వ్యాఖ్యలు ఆజ్యం పోస్తున్నాయి. న్యూక్లియర్ వార్నింగ్ హెచ్చరికల తరువాత ఇప్పుడు ముకేశ్ అంబానీ రిఫైనరీని టార్గెట్ చేశాడు. తాజా హెచ్చరికల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిఫ్ మునీర్ ప్రేలాపనలు రోజురోజుకూ తీవ్రమౌతున్నాయి. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆయన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని పెంచేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇండస్ రివర్‌పై ఇండియా నిర్మించే డ్యామ్‌లను పేల్చేస్తామని హెచ్చరించిన ఆసిఫ్ మునీర్..ఆ […]