ఆసియా క్రీడల్లో భారత యంగ్ సెన్సేషన్స్ రికార్డుల వేట కొనసాగుతోంది. కేవలం 17 సంవత్సరాల వయసులోనే ఒక భారతీయ అమ్మాయి ఆసియన్ గేమ్స్ లో అసాధ్యమనుకున్న హిస్టారికల్ రికార్డును సాధించి చూపించింది. విలువిద్య అంటేనే ప్రాణం ఇచ్చే ప్రత్యర్థి కొరియన్ క్రీడాకారిణిని నరాలు తెగే ఉత్కంఠ మధ్య షూట్‌ఆఫ్ లో ఓడించి భారతదేశానికి గోల్డ్ మెడల్ ను అందించింది. ఇంతకీ ఎవరా యంగ్ ఛాంపియన్? ఆమె సాధించిన ఆ రేర్ ఫీట్ ఏంటి? “ఆసియా గేమ్స్ ఉమెన్స్ […]