టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో చాలా మంది ఈ సదుపాయాన్ని అందిపుచ్చుకుంటుంటే కొంతమంది సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇదే కాకుండా కొంతమంది లేడీస్ బాత్రూమ్ లలో సీసీ కెమెరాలు అమర్చుతూ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే చేయబోయాడు చత్తీస్‌ఘడ్ లోని ఓ లేడీస్ హాస్టల్ ఓనర్. అసలు విషయం బయటకు పొక్కడంతో చివరికి ఆ గుర్మార్గుడు కటకటాలపాలయ్యాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భిలాయ్ లోని ఆశీష్ నగర్ కు చెందిన ఫగన్ లాల్ అనే […]