ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లు.. మరికొన్ని రోజుల్లో టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలుకనున్నట్లు ముందే ప్రకటించిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.. అరుదైన రికార్డు తన పేరిట రాసుకున్నాడు.
ప్రతిష్టాత్మకమైన యాషెస్ లో బ్యాటింగ్, బౌలింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లోనూ అభిమానులకి మంచి కిక్ ఇస్తుంది. రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ ప్లేయర్ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ కారణంగా ఆసీస్ బ్యాటర్ పెవిలియన్ బాట పట్టాడు.
స్టార్ క్రికెటర్లు కూడా తమ పిల్లలని తమంతటి వారిని చేయాలని ఆరాటపడుతుంటారు. కానీ ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా మాత్రం ఇందుకు భిన్నంగా కనపడుతున్నాడు. తన పిల్లలని క్రికెట్ లోకి రానివ్వనని చెప్పుకొస్తున్నాడు.
యాషెస్ లో భాగంగా లీడ్స్ వేదికగా మూడో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ సెషన్ లో ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్ వేసిన బంతి హైలెట్ గా నిలిచింది.
యాషెస్ 2023 లో ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అతి చేష్టలు ఎక్కువైపోతున్నాయి. మొన్నటి వరకు ఆసీస్ ప్లేయర్లను టార్గెట్ చేసిన ఇంగ్లాండ్ ఫ్యాన్స్ ఇప్పుడు వారి ఫ్యామిలీ జోలికి కూడా వస్తున్నారు.
క్రికెట్ ఆడే టైమ్‌లో గ్రౌండ్లో కొందరు ప్లేయర్లు చేసే పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొందరు ఆటగాళ్ల చర్యలైతే వీళ్లేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు అనేంతలా షాక్‌కు గురిచేస్తాయి. ఆసీస్ క్రికెటర్ లబుషేన్ చేసిన ఒక పని ఇలాగే హాట్ టాపిక్‌గా మారింది.
క్రికెట్ లో స్లెడ్జింగ్ చేయడం ఆసీస్ కి కొత్తేమి కాదు. గతంలో వీరు చాలా సార్లు ఇలా చేసి విమర్శలకు గురయ్యారు. అయితే తాజాగా మరోసారి ఛీటింగ్ చేస్తూ ఇంగ్లాండ్ అభిమానుల ఆగ్రహానికి కారణమవుతున్నారు. స్మిత్ పట్టిన క్యాచ్ ఇపుడు వివాదాస్పదమవుతుంది.
సాధారణంగా గ్రౌండ్ లో అభిమానులు రావడం చూస్తూ ఉంటాము. గతంలో ఇలా మేచ్ మధ్యలో వచ్చి తమ ఫేవరేట్ క్రికెటర్ ని కలిసి వెంటనే వెళ్ళిపోతారు. అయితే యాషెస్ లో మాత్రం కొంతమంది ఎవరి పర్మిషన్ లేకుండా మ్యాచ్ మధ్యలో వచ్చి అంతరాయం కలిగించారు. ఈ సమయంలో బెయిర్ స్టో చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు.