ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ మనుషుల జీవన విధానంలో వారి అవసరాలలో కూడా ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. అలాగే టెక్నాలజీ అనేది ప్రస్తుత మానవ జీవనంలో కీలక పాత్రను పోషిస్తుంది. ఎంతలా అంటే ఒక్కోసారి మన బాహ్య ప్రపంచంలోనే కాదు.. మన శరీరంలో కూడా భాగమవుతూ వస్తోంది. శరీరంలో భాగమవడం ఏంటని పెద్దగా ఆశ్చర్యపోయే అవసరం లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి గురించి తెలిస్తే మీరే నిజమని నమ్మక మానరు. అవును లండన్ లోని హ్యాక్నీ అనే […]