కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1675 సెక్యురిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్, మల్టిపుల్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరతగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ప్రాంతీయ భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. కేంద్ర నిఘా సంస్థల్లో పనిచేయాలనుకునేవారికి ఇదొక చక్కని అవకాశం. ముఖ్య వివరాలు […]
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో ద్వారా మొత్తం 1671 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ (1,521), మల్టీ-టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్) (150) పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానిక భాషపై అవగాహన ఉండాలి. అర్హత, ఆసక్తి […]