ఏపీ మరో తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ తుపానుగా మారేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గత కొన్ని రోజులుగా మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఆందోళన చెందుతున్న తీర ప్రాంత ప్రజలు రైతులకు.. వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు మరింత కలవరం రేపుతున్నాయి. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతుంది ఈ అల్పపీడనం . బంగాళాఖాతంలో మరో పెను తుపాను రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ, ఇవాళ […]