భవన నిర్మాణ రంగంలో రాత్రింబవళ్లు కష్టపడే ప్రతీ కార్మికుడికి ఏపీ ప్రభుత్వం ఓ న్యూస్ చెప్పింది. ఎండనక, వాననక కష్టపడే బిల్డింగ్ ఇతక కార్మికుల ఆరోగ్య భద్రత కోసం మంచి నిర్ణయం తీసుకుంది. కార్మిక శాఖలో రిజిస్టర్ అయిన ప్రతి నిర్మాణ కార్మికుడికి రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా సమగ్ర హెల్త్ టెస్టులు చేయించనున్నట్లు కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరిబాబు శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కార్మిక శాఖలో పేరు నమోదు చేసుకున్న భవన […]