ఆంధ్రప్రదేశ్ లో పింఛన్లు తీసుకునే వారికి జగన్ మోహన్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. కొత్త ఏడాది నుంచి అవ్వాతాతలకు పెన్షన్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం పెన్షన్ దారులకు రూ. 2500 అందిస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రూ.2,500 నుంచి రూ.2,750కి పెరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా తీపి కబురు అందించింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో […]
AP Cabinet Meeting: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ బుధవారం సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మొత్తం 57 అంశాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దాదాపు 1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు! ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ల కోటా శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వాటితో పాటు నేటి సమావేశంలో ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ కేబినెట్ తీసుకున్న […]