ఇండస్ట్రీలో ఒక సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఒక రేంజ్ క్రేజ్ ఉంటుంది. కానీ, సైలెంట్‌గా వచ్చి.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ.. బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ అప్డేట్స్ ఇచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఒక క్రేజీ సినిమా గురించే మనం మాట్లాడుకోబోతున్నాం! తొలినుంచే సోషల్ మీడియాలో, ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒకటే పేరు మారుమోగిపోతోంది.. అదే ‘రియాలిటీ’! ఏంటి.. పేరు వింటేనే ఏదో కొత్తగా ఉందే అనుకుంటున్నారా? అవును ఈ సినిమా నుంచి మేకర్స్ […]
సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. కొన్ని దశాబ్దాలుగా ఆమె తెలుగు చలనచిత్ర రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూ వస్తోంది. రీల్ లైఫ్ లో ఆమెకి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా, రియల్ లైఫ్ లో మాత్రం చాలా కష్టాలను ఎదుర్కొంది. ఇంతే సంఖ్యలో వివాదాల్లోనూ చిక్కుకుంది. సీనియర్ నటి కావడంతో ఎవరి గురించి అయినా.., ఉన్నది ఉన్నట్టు మాట్లేడేయడం ఈమెకి అలవాటు. ఈ కారణంగానే.., అన్నపూర్ణమ్మ చాలా మందికి విరోధిగా […]