ఈ క్రేజీ బ్యూటీని చూస్తే మతి పోతుంది కదూ. సూపర్‌స్టార్ మహేశ్ బాబు సినిమాలో నటించిందంటే నమ్మలేకున్నారా..కానీ నిజమే. హాట్ ఫోటోలతో కుర్రకారును కవ్విస్తోంది. ఇంతకీ ఈమె ఎవరంటే.. టాలీవుడ్ స్టార్ హీరో, సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రూపు దిద్దుకుంటున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, మధవన్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రల్లో కన్పించనున్నారు. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ అడ్వెంచరస్ […]