సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ తరువాత అనిల్ రావిపూడి క్రేజ్ పెరిగింది. తాజాగా మెగా 157 సినిమాతో మరింత పాపులర్ అయ్యారు. ఇప్పుడు అటు బాలయ్య, ఇటు చిరు అభిమానులకు ఒకేసారి బిగ్ అప్‌డేట్ ఇస్తున్నారు. ఈ ఇద్దరు అగ్ర హీరోలతో కలిసి సినిమా చేయనున్నారా…పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం టాప్ స్థానంలో ఉన్న సీనియర్ నటులు ఇద్దరు. ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా మరొకరు నటసింహ నందమూరి బాలకృష్ణ. ఈ […]
నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘భగవంత్ కేసరి’. ‘ఐ డోంట్ కేర్’ అనేది ట్యాగ్ లైన్. కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా.. యంగ్ టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది.
నటసింహ నందమూరి బాలకృష్ణ 60+వయసులోనూ 30+ఉత్సాహంతో పని చేస్తున్నారు. సినిమాలు, రాజకీయాలు, క్యాన్సర్ హాస్పిటల్ వ్యవహారాలు, టాక్ షో, ప్రకటనలు.. ఇలా ఫుల్ బిజీగా గడుపుతున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో బాలకృష్ణకు ఉండే క్రేజే వేరు. ఆయన సినిమా కోసం ఎంత మంది ఎదురు చూస్తే.. అప్ డేట్ కోసం కూడా అంతే ఆత్రుత కనబరుస్తారు అభిమానులు. అలాగే ఇటీవల కాలంలో సక్సెస్ బాటలో పరుగెడుతున్న దర్శకుడు అనిల్ రావిపూడి
అఖండ, వీరసింహారెడ్డి సినిమాల తర్వాత వస్తున్న మాస్ యాక్షన్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి టీజర్ విడుదలైంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
కామెడీతో పాటు హీరోయిజంతో కూడిన కథలు రాసుకుని హిట్స్ కొడుతున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్సే. ముందు మాటల రచయితగా సినిమా పరిశ్రమలోకి వచ్చిన అనిల్..పటాస్‌తో డైరెక్టర్ గా మారారు.
బాలయ్య కోసం డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో క్రేజీ ప్రయోగం చేసేందుకు సిద్ధమైపోతున్నాడు. ఏకంగా 'బాహుబలి' బ్యూటీనే విలన్ గా చేసేస్తున్నాడట.
మెున్న మెగాస్టార్ తో నటించే లక్కి ఛాన్స్ కొట్టేసిన బుల్లితెర స్టార్ యాంకర్.. తాజాగా మరో లక్కీ ఛాన్స్ ను కొట్టేసినట్లు తెలుస్తోంది. ఈసారి ఏకంగా బాలకృష్ణ సినిమాలో ఈ యాంకరమ్మ నటిస్తున్నట్లు సమాచారం.
బాలకృష్ణ అనగానే కోపం, ఫ్యాన్స్ మీద విరుచుకుపడతాడు ఇలాంటి విషయాలే వినిపిస్తాయి. కానీ నా అనుకున్నవాళ్లకు కష్టం వస్తే ఆయన ఎంత విలవిల్లాడతారో.. వారి కోసం ఎంత తపిస్తారో తాజాగా తెలిసింది. తారకరత్న అనారోగ్యానికి గురైన నాటి నుంచి బాలయ్య వెంటే ఉంటూ కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ప్రస్తుతం తారకరత్న కోసం బాలయ్య మరో త్యాగం చేశారు. అది ఏంటంటే..
హీరోయిన్ హనీరోజ్.. ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకులు ఈ పేరును బాగా స్మరిస్తున్నారు. బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన వీర సింహారెడ్డి సినిమాలో ఈ మలయాళ బ్యూటీ హనీరోజ్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. స్క్రీన్ పై ఆమె నటన, అందం, అభినయానికి తెలుగు ప్రేక్షకులు మెస్మరైజ్ అయిపోయారు. జనవరి 12 నుంచి హనీరోజ్ అటు తెలుగు రాష్ట్రాలు, ఇటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు ఆమెకు సంబంధించి ఇంకో కిక్కిచ్చే […]