అలీ, నరేష్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. ఈ సినిమా ఆహా ఓటీటీ వేదికగా అక్టోబర్ 28న విడుదల అయ్యింది. ఏ విషయాన్ని అయినా ఫోటోనో, వీడియోనో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేయాలన్న ఆతురత కలిగిన అలీ వల్ల, మాటలు రానటువంటి సాధారణ ప్రభుత్వ ఉద్యోగి, అతని కుటుంబం ఎదుర్కున్న సమస్యలు ఏమిటి? ఆ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు అన్న కథాంశంతో తెరకెక్కింది ఈ సినిమా. […]
వినోదభరితమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు, షోలతో కనువిందు భోజనం వడ్డిస్తూ ప్రేక్షకులతో ఆహా అనిపిస్తున్న ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ తాజాగా మరో సినిమాతో ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. అలీ ప్రధాన పాత్రలో నటించిన ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మలయాళంలో వచ్చిన ‘వికృతి’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కించారు. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ను స్థాపించి.. మొదటి సినిమాగా ఈ సినిమాను నిర్మించారు అలీ. ఆ మధ్య లాయర్ విశ్వనాథ్ […]