తెలుగు టీవీ యాంకర్ కం యాక్ట్రెస్ అనసూయ గురించి సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ప్రస్తుతం ఇండస్ట్రీలో నటిగా బిజీ అవుతోంది. అటు టీవీ యాంకరింగ్ తో పాటు సినిమాలలో మెయిన్ క్యారెక్టర్స్ పోషిస్తుంది. అందంగా ఉందిగా అడపాదడపా స్పెషల్ సాంగ్స్ కూడా కానిస్తోంది. గ్లామర్ పరంగా లక్షల్లో ఫాలోయింగ్ కలిగిన అనసూయ.. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చురకలు వేస్తుంటుంది. ఇదివరకు నెటిజన్ల కామెంట్స్ పెద్దగా పట్టించుకోని అనసూయ.. తాజాగా […]