Viral Video: ఓ మహిళా కళాశాలలోకి అక్రమంగా ప్రవేశించిన కొందరు పోకిరీలు హల్‌చల్ చేశారు. గేటు, గోడలు దూకి కాలేజ్‌లోకి వెళ్లిన వారు అలజడి సృష్టించారు. విద్యార్థినులను, ఉపాధ్యాయులను ఇబ్బందికి గురిచేశారు. క్లాస్ రూములు తిరుగుతూ.. గట్టిగా అరుస్తూ.. కాలేజ్‌లోని సామాగ్రిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం చోటుచేసుకుంది. కాలేజ్ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీలోని ఆల్ ఉమెన్ మిరండ హౌస్ కాలేజ్‌లో ఆదివారం దివాళీ మేలా […]