గత రెండేళ్లుగా దేశ వ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తుంది. కరోనా కారణంగా రెండు పర్యాయాలు లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. ఇక లాక్ డౌన్ కారణంగా ప్రజలు మాత్రమే కాదు.. అడవుల్లో నివసించే జంతువులు సైతం కష్టాలు పడ్డాయి. కొన్ని క్రూర మృగాలు గ్రామాల్లో, పట్టణాల్లోకి ప్రవేశించి మేకలు, ఆవులు, కుక్కలను ఎత్తుకు వెళ్లిన సంఘటనలు చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే మనుషులపై కూడా అవి దాడులు చేశాయి. క్రూర మృగాల్లో ఎక్కువగా చిరుత, ఎలుగు బంట్లు, […]