గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా ప్రజలు దేశావ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం ఎక్కడిక్కడ ఆందోళనలు, ధర్నాలు చేస్తూ.. తమ గళాన్ని విపిస్తున్నారు. ఇలాంటి సమయాన తెలంగాణ అధికార పార్టీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే, గ్యాస్ ధర మరింత పెంచాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకోసం.. ఢిల్లీకి రావడానికైనా తాము సిద్ధమని ఆమె వ్యాఖ్యానించారు.
సమాజంలో ఆడవాళ్లపై దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఉయ్యాలోని పసి పాప నుంచి మంచంలోని ముసలమ్మ దాకా వారి కామవాంఛలకు బలైపోతూనే ఉన్నారు. కామాంధుల కోరికకు మరో ప్రాణం పోయింది. సెక్షన్లు, శిక్షలు, ఎన్ కౌంటర్లు ఇలా ఏవీ.. ఆ కామాంధులను ఆపలేకపోవడం దారుణం. వారి కోరిక తీర్చుకోవడానికి ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. ఈ ఘటనలో నలుగురు కామాంధుల వాంఛకు ఓ యువతి బలైపోయింది. ఆమెను అత్యాచారం చేయగా.. ఆ విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రాణం తీసుకుంది. […]