ఈ మద్య డబ్బు సంపాదించడానికి కొంత మంది సులువైన మార్గాలు ఎన్నుకుంటున్నారు. అందులో ఒకటి ఏటీఎం కొల్లగొట్టడం. ఇలా దొంగలు ఎంతో చాకచక్యంగా దొంగతనాలకు పాల్పపడుతూ.. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటారు. సాధారణంగా దొంగతనం చేసే సమయంలో ఏ సమస్యలో చిక్కుకున్న వెంటనే మధ్యలోనే ఆపనిని ఆపేసి అక్కడి నుంచి పారిపోతారు. అయితే ఒక దొంగ మాత్రం ఏటీఎంలో చోరి చేస్తుండగా అలారం శబ్ధం వస్తున్న తన దొంగతనం ఆపలేదు. చివరికి పోలీసులకు చిక్కి […]