మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి సడెన్ గా బెడ్ మీద నుంచి దిగి డాక్టర్లపై అటాక్ చేశాడు. ఇద్దరి వైద్యులపై రోగి దాడి చేయడంతో డాక్టర్లు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. దీంతో దాడిని నిరసిస్తూ వైద్య సిబ్బంది నిరసన చేపట్టారు. వైద్యుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ […]