బాలకృష్ణ అభిమానులకు బిగ్‌షాక్ తగిలింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా అఖండ 2 వాయిదా పడినట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తిరిగి ఎప్పుడనేది ఇంకా తెలియలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న బాలయ్య బాబు కొత్త సినిమా అఖండ 2పై చాలా వార్తలు ప్రచారంలో వచ్చాయి. సినిమా వాయిదా పడదని పదే పదే చెప్పినా అదే జరిగింది. ఫ్యాన్స్ ఏది జరగకూడదని భావించారో అదే అయింది. బాలకృష్ణ అఖండ 2 సినిమా […]