నవంబర్ 20న టాలీవుడ్లో ‘స్పేస్ వార్’ ఒకే రోజు, ఒకే కథతో రెండు సినిమాలు ‘ఆకాశంలో ఒక తార’ Vs ‘డియర్ ఆస్ట్రోనాట్’ ఆస్ట్రోనాట్ కల: గెలిచేదెవరు? ఒకే పాయింట్‌తో రెండు సినిమాల పోరు స్టార్ పవర్ Vs కంటెంట్ నవంబర్ 20న అసలు పోటీ! కాకతాళీయమా లేక కాపీనా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకే రోజు రెండు చిత్రాలు పోటీ పడటం సర్వసాధారణం. కానీ, ఒకే రోజు.. దాదాపు ఒకే రకమైన కథాంశంతో రెండు సినిమాలు […]