మిడిల్ క్లాస్ హీరో పాత్రలు అనగానే ఇతడే గుర్తొస్తాడు. ఈ మధ్యే ‘తిరు’ సినిమాతో మరోసారి అలాంటి రోల్ లో కనిపించి హిట్ కొట్టాడు. రూ.100 కోట్లకు పైనే వసూళ్లు సాధించాడు. సినిమాల పరంగా తమిళ నుంచి హాలీవుడ్ వరకు తన స్టామినా చూపించిన ధనుష్… గత కొన్నాళ్ల నుంచి వ్యక్తిగత విషయాల వల్ల వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కూడా అలాంటి ఓ విషయమే తమిళ మీడియాలో తెగ వస్తోంది. విడాకుల వార్తకు ఇది అప్డేటెడ్ […]